చిన్మయ మిషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో పూజ్య శ్రీ యజ్ఞానంద సరస్వతి వారిచే దేహరామాయణం కేనోపనిషతులపై ప్రవచనాలు స్థానిక శ్రీ వైష్ణవి గార్డెన్స్ కరీంనగర్ లో ప్రారంభం అయ్యాయి.
ఈ సందర్బంగ పూజ్య స్వామి వారు ప్రవచిస్తూ ఆత్మ గురించి మరియు ఉపనిషతు గురించి వివరించారు.

Category:

News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*